సంక్రాంతిని పురస్కరించుకొని కృష్ణాజిల్లా లో కబడ్డీ పోటీలు..

kabaddi game at krishna district

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా&comma; పామర్రు నియోజకవర్గం&comma; మొవ్వ &lpar;మ&rpar; కూచిపూడి లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా గొట్టిపాటి సాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అండర్ 17 బాల&comma; బాలికల కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్&period; ఈ నెల 11 నుంచి 13 వరకు కబడ్డీ పోటీలు&period; ఎన్టీఆర్&comma; కృష్ణా జిల్లాల నుంచి 13 టీములు పాల్గొనున్నాయి&period; లక్ష రూపాయలు వరకు నగదు బహుమతి ఉంటుంది అని కన్వీనర్ గొట్టిపాటి సాయి అన్నారు&period; గెలిచిన వారికి సినీ హీరో సంపూర్ణేష్ బాబు చే బహుమతుల ప్రధానోత్సవం చేయడం జరుగుతుంది అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..