ఈ ఆలయం ముందు తాజ్ మహల్ కూడా తక్కువే..!

Shiva temple

Advertisements

&NewLine;<p>ఆసియా ఖండంలో అంత్యంత ఎత్తైన అద్భుతమైన శివాలయం&period; నిర్మాణానికే 39 ఏళ్లు పట్టిందట&period; ఈ మందిరం శిల్పకళా నైపుణ్యం ముందు తాజ్ మహల్ కూడా పనికిరాదంటారంతా ఆ విశేషాలు చూద్దాం&period; హిమాచల్ ప్రదేశ్ సోలాన్ జిల్లా జటోలి టౌన్ లో ఉన్న శివాలయం ఇది&period; దాదాపు నలభైఏళ్ల కష్టం ఈ అద్భుతమైన దేవాలయం&period; హిమాచల్ ప్రదేశ్ పర్యాటక ప్రదేశాల్లో ఇది అత్యంత ఆకర్షించే శివాలయం&period; శివుడికి జటల నుంచి వచ్చి పేరే జటోలి&period; ఈ ఆలయం గురించి వినిపిస్తున్న కథనాలు పురాణాల ప్రకారం శివుడు ఇక్కడకు వచ్చి కొంతకాలం ఉన్నాడట&period; ఆ తర్వాత స్వామి కృష్ణానంద్ ఇక్కడకు వచ్చి తపస్సు చేశారనీ ప్రతీతి&period; బాబా పరమహంస మార్గదర్శకత్వంతో జటోలి శివాలయ నిర్మాణం ప్రారంభమైనట్లు చెబుతారు&period; ఆలయ నిర్మాణంలో ఎన్నో అద్భుతాలు ఆలయ గోపురం దాదాపు 111 అడుగుల ఎత్తులో ఉంది&period; ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే సుమారు 100 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది&period; ద్రవిడ శైలిలో మూడు వరుస పిరమిడ్లతో నిర్మించారు&period; మొదటి పిరమిడ్లో &comma; రెండవ పిరమిడ్ లో శేష్ గాన్ శిల్పం&comma; వినాయకుడి విగ్రహం ఉంటుంది&period; ఆలయం లోపల&comma; ప్రాంగణంలో వివిధ దేవతల విగ్రహాలు ఏర్పాటు చేశారు&period; లోపల స్పటిక మణి శివలింగను స్థాపించడంతో పాటు à°¶à°¿à°µ&comma; పార్వతి విగ్రహాలు కూడా ప్రతిష్టించారు&period; ఆలయం ఎగువ బాగంలో 11 అడుగుల ఎత్తైన బంగారు మండపాలు నిర్మించారు&period; ఈ దేవాలయం ఈశాన్య భాగంలో &OpenCurlyQuote;జల్ కుండ్’ అని పిలిచే వాటర్ ట్యాంక్ ఉంది&comma; ఇది పవిత్రమైన గంగా నదిగా భక్తులు భావిస్తారు&period; ఈ ట్యాంక్ లో నీరు చర్మ రుగ్మతలను పోగొట్టడానికి చికిత్స చేసే కొన్ని ఔషద లక్షణాలను కలిగి ఉండటం విశేషం&period; అప్పట్లో ఇక్కడ ప్రజలు నీటి సమస్యతో జీవిస్తుండేవారు&period; అదే సమయంలో స్వామి కృష్ణానంద శివుడిని ప్రార్థించి వర్షం కురిసేలా చేశారని అప్పటి నుంచీ ఈ ప్రదేశంలో నీటి కొరతనేది లేదని చెబుతారు&period; ఇక్కడ ఉండే గుహలో శివుడు తపస్పు చేశాడని పురాణలు చెబుతున్నాయి&period; మహాశివరాత్రి ఉత్సవాలు ఈ పురాతన ఆలయంలో ఏటా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి&period; ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు స్థానికులు మాత్రమే కాదు&comma; చుట్టు ప్రక్కల ప్రదేశాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తుంటారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..