బిజెపి పార్టీ జెండా ఆవిష్కరణ…

Inauguration of BJP Party Flag

Advertisements

&NewLine;<p>ఓబులవారిపల్లి మండలంలోని తల్లెం వారి పల్లి గ్రామంలో బిజెపి యువ నాయకులు నియోజకవర్గ సమన్వయకర్త&comma; చిన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది&period; ముందుగా బిజెపి నాయకులు గ్రామంలోకి రాకతో పూలు వెద జల్లుతూ స్వాగతం పలికారు&period; ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ నాయకుడు సత్య కుమార్&comma; జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్&comma; రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనతాల సురేష్&comma; అసెంబ్లీ కన్వీనర్ గడ్డం చంగల్ రాజు హాజరయ్యి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేపట్టారు&period; ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో భారతదేశానికి గుర్తింపు తీసుకు వచ్చిన పార్టీ బిజెపి అని తెలిపారు&period; నియోజకవర్గ సమన్వయకర్త గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవమైన అయోధ్య రామ మందిరం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుగుతున్నది&period; కరోనా కష్టకాలంలో వివిధ దేశాలకు వ్యాక్సిన్ పంపి భారతదేశాన్ని ప్రాణదాతగా నిలిచేలా చేసింది బిజెపి అని కొనియాడారు&period; బిజెపి పార్టీ అంటే తెలియని గ్రామాలలో సైతం జాతీయ నాయకుల చేత గ్రామాల్లో జెండా ఆవిష్కరణ జరుగుతున్నది అంటే బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తల ఫలితమని తెలిపారు&period; గ్రామ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో బిజెపి పార్టీ వైపున్న తమను వైసీపీ నాయకులు నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని తెలిపారు&period; ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అభిమానులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.