ట్రాన్స్‌జెండర్‌ల ఆరోగ్య సంరక్షణ కేంద్రం ప్రారంభం

hospital for transgenders

Advertisements

&NewLine;<p>ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు తరచుగా ఎదుర్కొనే ప్రత్యేక ఆరోగ్య అవసరాలను ఈ కేంద్రం దృష్టిలో ఉంచుకుని ప్రారంభించబడింది&period; ఎఎంఆర్ఐ ముకుందాపుర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక యూనిట్ వైద్య పరీక్షలు&comma; హార్మోన్ థెరపీ&comma; శస్త్రచికిత్సా ప్రక్రియలు వంటి సేవలను అందిస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల ఆరోగ్యంపై ప్రత్యేక శిక్షణ పొందిన వైద్య సిబ్బంది ఈ కేంద్రంలో పనిచేస్తారు&period; ఇది ట్రాన్సజెండర్స్ కు సానుకూల వాతావరణాన్ని అందిస్తుంది&period; రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి వైద్య సేవలు అందిస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ట్రాన్స్‌జెండర్ ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు సాధారణ జనాభా కంటే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు&period; డిప్రెషన్&comma; ఆందోళన&comma; హై బీపీ మరియు గుండె జబ్బులు వంటి ప్రమాదం వారిలో ఎక్కువగా ఉంటుంది&period; ఈ కేంద్రం లో వారు ఎదుర్కొనే ఆరొగ్య సమస్యలకు మంచి పరిష్కార మార్గం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కోల్‌కతాలోని ఈ కొత్త యూనిట్ ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల ఆరోగ్య సమస్యలు తెలుసుకొని మరియు వారికి మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధించడంలో సహాయపడుతుంది&period; ఇది ఇతర నగరాలకు ఆదర్శంగా ఉండాలి మరియు భారతదేశంలో ట్రాన్స్‌జెండర్ ఆరోగ్య సంరక్షణకు నమూనాగా ఉండాలి అని సంకల్పం తో ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ కొత్త యూనిట్ ప్రారంభం ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ఒక గొప్ప అవకాశం&period; ఇది వారి ఆరోగ్య అవసరాలను గుర్తించి&comma; వారి మెరుగైన ఆరోగ్యనికి సహాయపడుతుంది&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..