ఇందిరమ్మ రాజ్యంలో కాల్చి చంపుడే కదా..?

bade nagajyothi

Advertisements

&NewLine;<p>బడే నాగజ్యోతి చరిత్ర మీకు తెలుసు&period; కాంగ్రెస్‌ రాజ్యం వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తరట&period; ఇందిరమ్మ రాజ్యంలో ఏం మంచిగుండె&period; ఎన్‌కౌంటర్లు&comma; కాల్చి చంపుడు&period;&period; ఎమర్జెన్సీపెట్టి జైళ్లలో వేసుడే ఉండెకదా&quest; ఓ బానిస బతుకుల్లా ఉండే&period; అటువంటి దుర్మార్గమైన ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే బడే నాగజ్యోతి తండ్రి ఉద్యమాల్లో పోయి అమరుడయ్యాడు&period; ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిండు&period; ఆయన స్వార్థం కోసం కాలేదు&period; ప్రజల పక్షాన కొట్లాడేందుకు వెళ్లి బలయ్యారు&period; అలాంటి వ్యక్తి బిడ్డ నాగజ్యోతి&period; తల్లిలేదు తండ్రి లేదు&period;&period; ములుగు ప్రజలు నా తల్లిదండ్రులని చెప్పింది&period; నేను మీ అందరినీ కోరుతున్నా&period; ఆమె కష్టపడి చదువుకున్నది&period; ఉన్నత విద్యావంతురాలుగా ఎదిగింది&period; సర్పంచ్‌గా పని చేసి ఇవాళ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ హోదాకు వచ్చింది’ అన్నారు&period; నాగజ్యోతిని గెలిపించకుంటే పంచాయితీ పెట్టుకుంట&period;&period; &OpenCurlyQuote;నేను మీ అందరినీ కోరేది&period;&period; నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా గ్యారంటీగా వెలుగుతుంది&period; నాగజ్యోతిని గెలిపిస్తే నేను ఇక్కడే రెండురోజులు క్యాంప్‌లో ఉంటాను&period; నేను స్వయంగా మీతోని మాట్లాడుతాను&period; ఎక్కడ ఏం అవసరాలున్నయో వందశాతం చేసే బాధ్యత నాది అని మనవి చేస్తున్నా&period; కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు గెలిచేది లేదు సచ్చేది లేదు&period; ఇవాళ నేను తిరిగేది 80à°µ నియోజకవర్గం కావొచ్చు&period; ఇంకో 20 తిరిగితే అయిపోతది&period; ఏం గాలి లేదు&period;&period; తుస్సుమన్నది&period; ఎక్కడా ఏం లేదు&period; అది వచ్చేది లేదు&period; సచ్చేది లేదు&period; లాస్ట్‌ టైమ్‌ గెలిపించకుంటే నేను మీ మీద అలుగలేదు&period; కానీ&comma; ఇప్పుడుమాత్రం పంచాయితీ పెట్టుకుంటా&period; ములుగు అభివృద్ధి కావాలంటే గవర్నమెంట్‌ ఉండే పార్టీ గెలిస్తేనే మంచి లాభం జరుగుతుంది&period; పనులు ఎక్కువ జరుగుతాయ్‌&period; ఆ అమ్మాయి ఇక్కడే పుట్టింది&period;&period; ఇక్కడే పెరిగింది&period; కుటుంబ త్యాగాలు మీకు తెలుసు&period; అందరూ బడే నాగజ్యోతిని దీవించండి&period; మీకు కావాల్సిన పనులన్నీ చేసిపెడుతాను’ అని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్