గ్రామాలలో సిసి కెమెరాల ఏర్పాటు..

manchal police

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధి లో మంచాల్ మండల గ్రామాలలో సుమారు 136 సిసి కెమెరాలు ప్రధానమైన చోట్ల పెట్టడం జరిగింది&period; మంచాల్ మండల పోలీస్ స్టేషన్ లో రాచకొండ సి పి&comma; సుధీర్ బాబు సిసి కెమెరాలను ఆవిష్కరించడం జరిగింది&period; సిపి సుధీర్ బాబు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతి ఏరియాలో సిసి కెమెరాలు తీసుకురావడం చాలా అభినందనీయం&period; ప్రజా ప్రతినిధులను అధికారులను అభినందించారు&period; ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరిగిన సిసి ఫుటేజ్ ద్వారా నిందితులను పట్టుకోవడం సులభంగా ఉంటుందని వివరించారు&period; నేరాలు చేసే వారికి కట్టిన శిక్షలు ఉంటాయి&period; ప్రస్తుతం రాష్ట్రంలో డ్రగ్స్ ద్వారా యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నందున అధికంగ చెడిపోవడానికి కారణాలు అవుతాయి&period; డ్రగ్స్ బారిన పడకుండా పిల్లలకు యువతకు విద్యార్థులకు ప్రతి ఒక్కరు వారికి సరైన సలహాలు సూచనలు ఇస్తూ సరైన మార్గంలో నడిపించాలని కోరారు&period; ఇలాంటి కార్యక్రమానికి సహకరించిన ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు&period;&period; కార్యక్రమంలో రాచకొండ సిపి సుధీర్ బాబు&comma; డీసీపీ శ్రీనివాస్ రావు&comma; ఏసిపి శ్రీనివాస్&comma; సీఐ కాశీ విశ్వనాథ్&period;&period; స్థానిక ప్రజాప్రతినిధులు&comma; స్టూడెంట్ పలువురు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్