విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Vijayasai Reddy

Advertisements

&NewLine;<p>వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు&period; చంద్రబాబుకు అనారోగ్యం&comma; బెయిల్ షరతులు సరే పార్టీలో లోకేశ్&comma; భువనేశ్వరి గారు అందరూ ఏమయ్యారు&quest; అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు&period; ఇక టీడీపీ పనైపోయిందని నిర్ధారణకు వచ్చారా&quest; తెలంగాణ తరహాలోనే ఆంధ్రాలో కూడా టీడీపీ జెండా పీకేశారా&quest; లేక&comma; టీడీపీ భారమంతా పురందేశ్వరిపైనే పెట్టారా&quest; అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు&period; ఆమె సొంత పార్టీ బీజేపీని ముంచడంలో దిట్ట కావొచ్చేమో కానీ&comma; బావ గారి పార్టీ టీడీపీని బతికించడంలో దిట్ట కాదు సుమా&excl; అంటూ విజయసాయి ట్వీట్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.