వైసీపీలో అంతర్గత కుమ్ములాట..

Internal strife in YCP

Advertisements

&NewLine;<p>విశాఖ&comma; దక్షిణ నియోజకవర్గం వైసీపీ లో కుమ్ములాట&period; స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి మాకు వద్దంటూ కార్పొరేటర్లు ఆగ్రహం&period; 400 మద్యం బాటిళ్లు పంచి వైసీపీ పరువు తీసారంటున్న కార్పోరేటర్లు&period; MLA వాసుపల్లి గణేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్&period; కళాశాలలో మద్యం పంపకాలు పై వాసుపల్లి పై తిరగబడ్డ ycp కార్పొరేటర్లు&period; అవసరమైతే వైసీపీకి రాజీనామా చేస్తామంటున్న కార్పొరేటర్లు&period; మందు పుల్ బాటిల్స్&comma; కేజీ కోడి మాంసం పంపిణీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైసీపీ కార్పొరేటర్లు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.