అమెరికా నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం…

India Business Conference

Advertisements

&NewLine;<p>అమెరికా నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్‌కు హాజరుకావాలని కేటీఆర్‌కు ఆహ్వానం అందింది&period; ఇల్లినాయ్‌లో ఏప్రిల్ 13à°¨ జరగబోతున్న సదస్సులో భారత పారిశ్రామిక రంగంలో నెలకొన్న అవకాశాలు&comma; సవాళ్లు అనే అంశంపై చర్చ జరుగనున్నది&period; ఈ అంశంపై ప్రసంగించాలని కేటీఆర్‌కు ఆహ్వానించింది&period; రాష్ట్ర ప్రభుత్వంలో ఐటీ&comma; పారిశ్రామికశాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంగా పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడానికి&comma; పెట్టుబడులను ఆకర్షించడానికి రూపకల్పన చేసిన పాలసీలు&comma; అవి సాధించిన విజయాలను సదస్సులో వివరించి స్ఫూర్తి నింపాలని కేటీఆర్‌ను కోరారు&period; ఈ మేరకు యూనివర్సిటీలోని కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ డైరెక్టర్ లేఖలో కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"zn6U2RZJE4g" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..