పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు..

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు

Advertisements

<p>పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త వాతావరణమేర్పడింది&period; UAEకి చెందిన ఫుజైరా చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్‌ దాడులకు దిగింది ఇరాన్&period; ఈ భీకర దాడిలో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు భారతీయులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది&period; గల్ఫ్‌పై ఆధిపత్యం కోసం ఇరాన్&comma; పశ్చిమ దేశాల మధ్య గత కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది&period; ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు కీలకమైన ఫుజైరా పోర్ట్ సమీపంలోని రిఫైనరీని ఇరాన్ టార్గెట్‌ చేసుకుంది&period; బాంబు దాడుల ధాటికి రిఫైనరీలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి&period; ఆ సమయంలో విధుల్లో ఉన్న ముగ్గురు భారతీయ కార్మికులు మంటల్లో చిక్కుకుకున్నారు&period; ఈ ఘటనలో గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం వాటా కలిగిన హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ గతంలోనే హెచ్చరించింది&period; తాజా దాడులతో గల్ఫ్ దేశాల్లో యుద్ధ భయం నెలకొంది&period; ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాలు అప్రమత్తమయ్యాయి&period; యూఏఈ కూడా తమ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది&period; ప్రస్తుతం ఈ దాడుల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై పడే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..