విరుగంబాక్కం నుంచి గెలుపొందిన విజయ్ డ్రైవర్ కుమారుడు..

విరుగంబాక్కం నుంచి గెలుపొందిన విజయ్ డ్రైవర్ కుమారుడు

Advertisements

<p>తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ జయకేతనం ఎగరవేసింది&period; 108 స్థానాలను కైవసం చేసుకొని అతి పెద్ద పార్టీగా అవతరించింది&period; విజయ్‌ పోటీ చేసిన రెండుచోట్లా భారీ మెజార్టీతో గెలిచాడు&period; ఇక<br &sol;>&NewLine;విజయ్‌కి చాలాకాలంగా డ్రైవర్‌గా&comma; వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న రాజేంద్రన్ కుమారుడు ఆర్&period;శబరినాథన్ విరుగంబాక్కం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు&period; సమీప డీఎంకే అభ్యర్థి ప్రభాకరరాజాపై 27వేల 86 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు&period; శబరినాథన్‌కు 76 వేల 92 ఓట్లు రాగా&comma; ప్రభాకరరాజాకు 49 వేల 6 ఓట్లు వచ్చాయి&period; ఈ గెలుపుతో తాను చాలా సంతోషంగా ఉన్నానని&period;&period;తనకు టిక్కెట్ ఇచ్చి గెలుపుకు కృషి చేసిన విజయ్‌కు ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటానన్నారు శబరినాథన్‌&period; విజయ్ రాష్ట్రంలో డీఎంకే పాలనకు ముగింపు పలికారన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఆర్&period;శబరినాథన్ తండ్రి రాజేంద్రన్&period;&period; సుదీర్ఘకాలంగా విజయ్ డ్రైవర్‌గా&comma; వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నారు&period; విజయ్ తొలి చిత్రం &&num;8216&semi;నాలైయ తీర్పు&&num;8217&semi; నుంచి&comma; దాదాపు 35 ఏళ్లుగా ఆయన దగ్గర పనిచేస్తున్నారు&period; ఇక విరుగంబాక్కం నియోజకవర్గంలో 2011లో డీఎండీకే&comma; 2016లో అన్నాడీఎంకే&comma; 2021లో డీఎంకే విజయం సాధించగా&comma; ఇప్పుడు టీవీకే విజయం సాధించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..