ఇది ఏమైనా పెద్దిరెడ్డి జాగీరా..?

Rythu Bheri public meeting on farmers' problems

Advertisements

&NewLine;<p>పుంగనూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలకు కనిపించకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన జాగీరుగా సాగిస్తున్న నియంత పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారు&period; ఈనెల 15వ తేదీ సదుంలో రైతు సమస్యలపై రైతు భేరి బహిరంగ సభకు రావలసిందిగా బీసీవై పార్టీ నాయకులు&comma; కార్యకర్తలు సోమల మండలంలో బుధవారం రైతులు&comma; ప్రజలను ఆహ్వానించడానికి వెళ్ళగా మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు బీసీవై పార్టీ శ్రేణులను అడ్డుకొని వాహనాలపై రాళ్లు వేసి దాడికి పాల్పడ్డారు&period; మా గ్రామంలో మంత్రి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయరాదని&comma; మేము చూస్తూ ఊరుకోమని రైతుభేరి కరపత్రాలు చింపివేసి&comma; పలువురుపై దుర్భాషలాడుతూ దాడి చేశారు&period; సోమల ఎస్సై వెంకట నరసింహులు ఏకపక్షంగా దాడి చేసిన వారిని వదిలేసి ప్రశాంతంగా రైతుభేరి కి ఆహ్వానిస్తున్న బీసీవై పార్టీ నాయకులు&comma; మహిళా కార్యకర్తలను సోమల పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి వారిపై కేసులు నమోదు చేయడానికి ప్రయత్నించడం దారుణం&period; పోలీసులు మంత్రి ఒత్తిడితో వ్యవహరిస్తే హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తాం&period; పుంగనూరు ఏమైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కరికే రాజకీయాలు చేయాలని రాజ్యాంగంలో ఏమైనా ఉందా&comma; పుంగనూరులో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు&period; పుంగనూరు లో మంత్రి పెద్దిరెడ్డి&comma; వారి అనుచరులు&comma; కార్యకర్తలు చేస్తున్న దురాగతాలు&comma; దౌర్జన్యాలు&comma; దాడులు&comma; దాష్టికాలను ప్రజలు బాగా గమనిస్తున్నారు&period; ఈ ప్రభుత్వం మూడు నెలల్లో ఇంటికి వెళ్లడం ఖాయం&period; అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి&comma; మంత్రికి వత్తాసు పలికి అక్రమాలను ప్రోత్సహించిన అధికారులకు భవిష్యత్తులో శిక్ష తప్పదు&period; వెంటనే సోమల పోలీస్ స్టేషన్లో ఉన్న బీసీవై పార్టీ మహిళలు&comma; నాయకులను విడుదల చేసి&comma; దాడి చేసిన వైసిపి వారిపై కేసులు నమోదు చేయాలి&period; ఈ దౌర్జన్యాలను గవర్నర్&comma; డీజీపీ&comma; హైకోర్టు&comma; మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తాను&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్