రైస్ మిల్లులలో ఐటీ దాడులు..

IT Rides on Rice mills

Advertisements

&NewLine;<p>నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పలు రైస్ మిల్లుల పై వరుసగా రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి&period; ప్రధానంగా సాగర్ రోడ్డు&comma; ఖమ్మం రోడ్డులలో గల పలు రైస్ మిల్లులలో అధికారుల తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి&period; మొత్తం మీద ఆరు బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు ఐదు రైస్ మిల్లులో ఏకకాలంలో దాడులు జరిపారు&period; ఆయా రైస్ మిల్లుల్లో ధాన్యం కొనుగోలు అమ్మకాలకు సంబంధించి పలు రికార్డులను పరిశీలించారు&period; అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..