పాదుకల రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం

Sri Kshetra Dattatreya Temple

Advertisements

&NewLine;<p>శ్రీ క్షేత్ర దత్తాత్రేయ ఆలయం మనం సాధారణంగా ఏ గుడిలో అయినా దేవుడి విగ్రహాలను దర్శించుకుంటాం&period; అయితే కర్నాటకలోని ఆ ఊరిలో మాత్రం స్వామి వారి పాదుకలు మాత్రమే దర్శనమిస్తాయి&period; అంతేకాదు ఆ గుడిలో దయ్యాలు&comma; భూతాలను వదిలిస్తారట&period; అక్కడి విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం&period; శ్రీ క్షేత్ర దత్తాత్రేయ ఆలయం ప్రస్తుత డిజిటల్ యుగంలోనూ మనలో చాలా మంది స్నేహితుల దగ్గరో లేదా బంధువుల దగ్గరో దయ్యాల కథ గురించి వింటూ ఉంటారు&period; అయితే అవన్నీ అభూత కల్పనలనీ చాలా మంది కొట్టిపారేస్తుంటారు&period; కానీ కర్నాటక రాష్ట్రంలోని కల్బూర్గి ఆలయంలో మాత్రం ఇప్పటికీ దయ్యాల్ని వదిలించడం&comma; ఆత్మల్ని బంధించడం&comma; చేతబడి తొలగించడం వంటి వాటిని ప్రత్యక్షంగా చూడొచ్చు&period; అందుకే గానగాపూర్ ఆలయాన్ని ఆధ్యాత్మిక స్వర్గంగా భావిస్తారు చాలా మంది భక్తులు&period; ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చాలా మంది నమ్ముతారు&period; గానుగాపూర్ అంటే అందరికీ గుర్తొచ్చేది దత్తాత్రేయుని దేవాలయం&period; ఎందుకంటే ఈ క్షేత్రంలో పాదుకల రూపంలో భక్తుల కోరికలను తీర్చే స్వామి దత్తాత్రేయుడు&period; దత్తాత్రేయుని రెండో అవతారమైన నరసింహ సరస్వతి అవతారం 1378 సంవత్సరం పుష్య శుద్ధ విదియ నాడు జన్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది&period; ఈ కారణ జన్ముడి తల్లిదండ్రులు మాధవ శర్మ&comma; అంబభవానీ&period; ఈ స్వామివారి పూర్వనామం నరహరి&period; పాదుకలకు ప్రతిరోజూ అభిషేకం&period; ఈ ఆలయంలో స్వామి వారి పాదుకలకు ప్రతిరోజూ అభిషేకం&comma; పాదుకా దర్శనం ఉదయం 9 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది&period; అభిషేకం ముగిసిన తర్వాత పాదుకలను పూలు&comma; వస్త్రాలను కప్పుతారు&period; ఈ ఆలయ ప్రాంగణంలో మాత్రమే ప్రతి గురువారం రాత్రి పల్లకీ ఉత్సవం నిర్వహిస్తారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"VZDeqHlnxD"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;a-sweet-talk-for-the-devotees-of-shri&sol;amp&sol;">శ్రీవారి భక్తులకు తీపి కబురు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శ్రీవారి భక్తులకు తీపి కబురు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;a-sweet-talk-for-the-devotees-of-shri&sol;embed&sol;&num;&quest;secret&equals;E7DW9tElc6&num;&quest;secret&equals;VZDeqHlnxD" data-secret&equals;"VZDeqHlnxD" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Cd7Rso5qzJ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;shashti-arrangements-are-complete&sol;amp&sol;">షష్టి ఏర్పాట్లు పూర్తి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;షష్టి ఏర్పాట్లు పూర్తి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;shashti-arrangements-are-complete&sol;embed&sol;&num;&quest;secret&equals;yi2UCDDC1s&num;&quest;secret&equals;Cd7Rso5qzJ" data-secret&equals;"Cd7Rso5qzJ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.

పశ్చిమగోదావరి జిల్లా ఆలమూరులో నేలవాలిన 200 ఏళ్ల వేపచెట్టు.

తిరుమలలో రికార్డ్ స్థాయిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు.