జగన్ చింతపల్లి పర్యటనకు భారీ భద్రత ఏర్పాట్లు

jagan meeting at chintapalli

Advertisements

&NewLine;<p>రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు చింతపల్లి పర్యటన నేపథ్యంలో హెలిపాడ్&comma; సభాప్రాంగణము&comma; విద్యార్థులకు ట్యాబ్లులు పంపీణీ చెసె పాఠశాలను జిల్లా కలక్టరు సుమిత్ కుమార్&comma; ఎమ్ ఎల్ ఎ భాగ్యలక్షి పరీశీలించి అధికారులుకు తగు సుాచనలు చేసారు&period; ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఎర్పాట్లు చేశారు&period; ఈ సమావేశానికి సుమారు 30 వేల మంది జనబా హాజకానున్నారని &comma; ఈ రోజు విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కూడా చేస్తారని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు&period; చౌడుపల్లిలో హెలికాప్టర్ దిగడానికి హెలిపాడ్&comma; చింతపల్లిలో సభ స్థలం అధికారులు పూర్తి చేశారు&period; ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..