గ్రంధి శ్రీనివాస్ పై గోవిందరావు హాట్ కామెంట్స్..
పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) భీమవరం జనసేన పార్టీ(Janasena Party) కార్యాలయంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్(Grandhi Srinivas) పై జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు(Kotikalapudi Govinda Rao) హాట్ కామెంట్స్ చేశారు. గ్రంధి శ్రీనివాస్(Grandhi Srinivas) నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. జనసైనికులపై ఇష్టమొచ్చనట్లు మాట్లడొద్దన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
రానున్న రోజుల్లో జనసేన పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని.. రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్(Pawan Palyan) నూతన మార్పు తీసుకొస్తారని గోవిందరావు ఆశించారు. అంజి బాబు గత పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారని.. అతను ఎమ్మెల్యేగా ఉండగా లా అండ్ ఆర్డర్ ఎంత కంట్రోల్ లో ఉందో అందరికీ తెలుసు అంటూ పేర్కొన్నారు.
ఇది చదవండి: బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గెలుపు సుసాధ్యమేనా….
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి