Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Telangana వరంగల్ లోక్ సభ సీటు.. బీఆర్ఎస్ లో చిచ్చు..!

వరంగల్ లోక్ సభ సీటు.. బీఆర్ఎస్ లో చిచ్చు..!

by Satya
Warangal Lok Sabha seat.. Cracks in BRS

వరంగల్ లోక్ సభ సీటు బీఆర్ఎస్ లో చిచ్చు పెడుతోంది. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కడియం కావ్యను బరిలో దించడం పట్ల ఉద్యమకారులు మండిపడుతున్నారు. ఎంపీ సీటు ఈసారి తప్పకుండా తమకు ఇస్తారని ఆశించామని ఉద్యమకారులు తెలిపారు. కానీ బీఆర్ఎస్ హైకమాండ్ మాత్రం కావ్యకు ఎందుకు సీటు ఇచ్చిందో అర్థం కావడం లేదని వాపోతున్నారు. దీంతో ఉద్యమకారులు, ఆశావహులు అంతా కలిసి జోరిక రమేష్ ఇంట్లో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించామని, త్వరలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని రమేష్ తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: గ్రూప్ 1 ఉద్యోగ నియామక అభ్యర్థులకు గుడ్ న్యూస్


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార …
కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.
నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు. కొండమల్లేపల్లి నుంచి నాంపల్లి వెళ్లే ప్రధాన …
ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..
అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణవాసి అనురూప్‌ రెడ్డి ..ముగ్గురు స్నేహితులను కాపాడి..అనూహ్య రీతిలో …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019391
Total views : 90659

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.