జనసేన, టీడీపీ ఎన్నికల సంయుక్త ప్రచార సభ…

Janasena and TDP combined election campaign meeting

Advertisements

&NewLine;<p>ఈ నెల 28 వ తేదిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రత్తిపాడులో జనసేన&comma; టీడీపీ మొదటి ఎన్నికల సంయుక్త ప్రచార సభ నిర్వహిస్తున్నామని&comma; ప్రత్తిపాడు నియెజకవర్గ వ్యాప్తంగా జనసైనికులు అధిక సంఖ్యలో తరలి రావాలని జనసేన నియోజకవర్గ ఇంచార్జి వరుపుల తమ్మయ్యబాబు పిలుపునిచ్చారు&period;<br>సంయుక్త ప్రచారసభకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్&comma; టీడీపీ అధినేత చంద్రబాబు హాజరవుతారని తెలిపారు&period; అధిక సంఖ్యలో జనసేన నాయకులు&comma; కార్యకర్తలు&comma; వీర మహిళలు&comma; జనసైనికులు తరలిరావాలని కోరారు&period; సుమారు 15 లక్షల మంది జనసైనికులు హాజరయ్యే అవకాశం వుందని తెలిపారు&period;<br>జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా జనసేన&comma;టీడీపీ కార్యకర్తలు నడుం బిగించాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.