చంద్రబాబు ఆదేశాలకు కట్టుబడకపోతే వేటు తప్పదు..

Jayachandra reddy

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">జయచంద్ర రెడ్డి &lpar;Jayachandra Reddy&rpar; &colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తంబళ్లపల్లె నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు &lpar;Chandra babu Naidu&rpar; అన్ని రకాల సర్వేలు నిర్వహించి జయచంద్ర రెడ్డి &lpar;Jayachandra Reddy&rpar; నాయకత్వాన్ని బలపరిచారని తంబళ్లపల్లెలో ఆయన గెలుపుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పని చేయాలని అలా కాకుండా కొందరు అసత్య ప్రచారాలు&comma; సమస్యలు సృష్టిస్తే ఖచ్చితంగా వేటు తప్పదని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి హెచ్చరించారు&period; మంగళవారం ములకలచెరువు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు&comma; కార్యవర్గ సభ్యులు&comma; సీనియర్ నాయకులతో సమీక్ష సమావేశం జరిగింది&period; తంబళ్లపల్లి నియోజకవర్గం లో టీడీపీ&comma; జనసేన&comma; బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి గెలుపు కోసం మండలాల నాయకులు ప్రణాళిక బద్ధంగా ప్రచారం నిర్వహించాలన్నారు&period; అధినేత చంద్రబాబు ఆదేశాలతో మేనిఫెస్టో లోని సూపర్ సిక్స్ పథకాలతో పాటు వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లుగా చేసిన అరాచకం&comma; దౌర్జన్యాలు&comma; భూ దోపిడి&comma; మాఫియాలపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగేలా ప్రతి గడపకు చేరవేయాలి అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మండలాల పరిధిలోని నాయకులు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టబోయే అభివృద్ధి&comma; సంక్షేమ పథకాల వివరాలను కూలంకషంగా విశదీకరిస్తూ ముందుకు వెళ్లాలన్నారు&period; ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు ఎలాంటి ఆటంకాలు సృష్టించిన వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు&period; రాబోయే ఎన్నికల్లో పోలింగ్ బూత్ కమిటీలు కీలకంగా పనిచేయాల్సి ఉంటుందని వారి సేవలను స్థానికంగా నాయకులు సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలన్నారు&period; ఎన్నికల ప్రచారంలో మన మిత్ర పక్షాలైన జనసేన&comma; బీజేపీ నాయకులు&comma; కార్యకర్తలను కలుపుకొని మారుమూల గ్రామాలలో ప్రచారం ఉదృతం చేయాలని ఉత్తేజపరిచారు&period; రాబోయేది టీడీపీ&comma; జనసేన&comma; బీజేపీ&comma; ఉమ్మడి ప్రభుత్వమేనని నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు&period; ప్రతిరోజు మండల స్థాయి నుండి జరిగిన ప్రచార కార్యక్రమాల వివరాలను కేంద్ర పార్టీ కార్యాలయానికి వివరాలు అందేలా చూడాలని ఎక్కడ ఎలాంటి సమస్యలు ఎదురైనా ఎప్పటికప్పుడు తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థి జయచంద్ర రెడ్డి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తంబళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీ&comma; జనసేన&comma; బీజేపీ ఉమ్మడి పార్టీల నాయకులు ఎన్నికల ప్రచార పర్వంలో దూసుకెళ్లాలని తంబళ్లపల్లెలో విజయకేతనం ఎగురవేసి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కానుక ఇచ్చేంతవరకు ప్రతి ఒక్కరు ఓ సైనికుడి లా పోరాటం చేయాల్సి ఉందన్నారు&period; ఈ సందర్భంగా జయ చంద్రారెడ్డి మాట్లాడుతూ తంబళ్లపల్లె నియోజకవర్గంలోని టీడీపీ&comma; జనసేన&comma; బీజేపీ నాయకులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని రాబోయే రోజుల్లో కీలకంగా పని చేయాల్సి ఉంటుందని ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి తెలుగుదేశం పార్టీ విజయ పతాకం ఎగుర వేయడానికి సమిష్టిగా కలిసి రావాలన్నారు&period; అనంతరం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మరియు టీడీపీ అభ్యర్థి జయచంద్ర రెడ్డిని పార్లమెంటు కార్యదర్శి పూస చంద్రమోహన్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు&period; ఈ కార్యక్రమంలో జనసేన తంబళ్లపల్లె ఇంచార్జ్ పోతుల సాయినాధ్&comma; తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ అయూబ్&comma; మాజీ ఎంపీటీసీ ఎన్వి రమణారెడ్డి&comma; విశ్వనాథరెడ్డి&comma; ఎస్ విశ్వనాథరెడ్డి&comma; వసంత రెడ్డి ఆరు మండలాల మండల పార్టీ అధ్యక్షులు&comma; కార్యనిర్వాహక సభ్యులు&comma; సీనియర్ నాయకులు&comma; బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;west-godavari&sol;tragedy-in-eluru&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">నా భర్తను నాకు అప్పగించండి<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tdp-incharge-b-tech-ravi&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;TDP-INCHARGE-B-TECH-RAVI&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tdp-incharge-b-tech-ravi&sol;amp&sol;" alt&equals;"కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి&period;టెక్ రవి విమర్శలు&period;&period;">కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి&period;టెక్ రవి విమర్శలు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">కడప జిల్లా పులివెందులలో రాజకీయ హీట్ పెరుగుతోంది&period;ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ తాగునీటి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;double-bed-room&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;double-bed-room&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;double-bed-room&sol;amp&sol;" alt&equals;"కలగానే మిగిలిన సొంతింటి కల&period;&period;">కలగానే మిగిలిన సొంతింటి కల&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం&comma; సాలూరు నియోజకవర్గాల్లో పేదల సొంతింటి కల ఇంకా అటకెక్కే ఉంది&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-airport-related-latest-news&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;Flights&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-airport-related-latest-news&sol;amp&sol;" alt&equals;"కుప్పం ఎయిర్‌పోర్టు భూసేకరణకు మార్గం సుగమం&period;&period;">కుప్పం ఎయిర్‌పోర్టు భూసేకరణకు మార్గం సుగమం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">కుప్పం విమానాశ్రయ భూసేకరణకు మార్గం సుగమమైంది&period; 150 ఎకరాల సేకరణ నోటిఫికేషన్లపై జోక్యం చేసుకోబోమని సుప్రీం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..

కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..

అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య..