జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ కీలక వ్యాఖ్యలు..!

Jens Stoltenberg

Advertisements

&NewLine;<p>రష్యా&comma; ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై రెండు సంవత్సరాలు కావస్తోంది&period; తొలుత ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేసి రష్యా ఆధిపత్యం చెలాయించగా ఆ తర్వాత ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల సహకారంతో ఎదురుదాడుల్ని పెంచింది&period; మొదట్లో రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాల్ని ఒక్కొక్కటిగా తిరిగి స్వాధీనం చేసుకుంటోంది&period; దీంతో చిర్రెత్తుకొచ్చిన రష్యా తన దాడుల్ని మరింత పెంచింది&period; ఉక్రెయిన్‌ని బలహీనపరిచేందుకు ప్రధాన కార్యాలయాలను టార్గెట్ చేసుకొని&comma; డ్రోన్ దాడులకు ఎగబడుతోంది&period; తానూ ఏం తక్కువ తినలేదన్నట్టు ఉక్రెయిన్ సైతం ఈ దాడుల్ని తిప్పికొడుతోంది&period; ఇంతవరకూ బాగానే ఉంది కానీ అసలు ఈ యుద్ధం ఇంకెంత కాలం సాగుతుంది&quest; అసలు దీనికి ముగింపంటూ లేదా&quest; అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు&period; అయితే తాజాగా ఈ అంశంపై నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశాడు&period; ఈ యుద్ధం ఇప్పుడిప్పుడే ఆగదని&comma; ఇది సుదీర్ఘకాలం కొనసాగుతుందని కుండబద్దలు కొట్టాడు&period; ప్రపంచ దేశాల్లోనూ ఇదే అభిప్రాయం నెలకొందని ఆయన పేర్కొన్నాడు&period; ఉక్రెయిన్ దూకుడు పెంచి రష్యాపై ప్రతిదాడులు మొదలుపెట్టడం వల్ల ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందన్నారు&period; రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ బలగాల్ని వెనక్కు రప్పిస్తే యుద్ధం సద్దుమణుగుతుందని పేర్కొన్నారు&period; ఇక ఉక్రెయిన్ నాటో సభ్యత్వం గురించి మాట్లాడుతూ తప్పకుండా ఆ దేశం నాటోలో ఉంటుందనడంలో సందేహం లేదన్నారు&period; యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు అవసరమని లేకపోతే చరిత్ర పునరావృతమవుతుందని స్టోల్టెన్‌బర్గ్ హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"xBQ089xOvM"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;rain-of-praise-on-india&sol;amp&sol;">భారత్‌ పై ప్రశంసల వర్షం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;భారత్‌ పై ప్రశంసల వర్షం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;rain-of-praise-on-india&sol;embed&sol;&num;&quest;secret&equals;y3yIyPisnG&num;&quest;secret&equals;xBQ089xOvM" data-secret&equals;"xBQ089xOvM" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"5jvpM9FUsJ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;sheikh-hasina-was-re-elected-as-prime-minister&sol;amp&sol;">ప్రధాన మంత్రి గా మరోసారి ఎన్నికైన షేక్ హసీనా<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రధాన మంత్రి గా మరోసారి ఎన్నికైన షేక్ హసీనా&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;sheikh-hasina-was-re-elected-as-prime-minister&sol;embed&sol;&num;&quest;secret&equals;U1p5vGWNlW&num;&quest;secret&equals;5jvpM9FUsJ" data-secret&equals;"5jvpM9FUsJ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!