కృష్ణా జిల్లా, పెనమలూరులో మంత్రి జోగి రమేష్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పెనమలూరు నియోజకవర్గం లో ఇంటింటికి తిరిగి పార్టీ శ్రేణులను పలకరించారు. పెనమలూరు నుంచి తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలందరు సుభిక్షంగా ఉన్నారని, మరోసారి జగన్ కే ఓటు వేసేందుకు ప్రజలు ఆశక్తి చూపుతున్నారని అన్నారు. ఇచ్చిన ప్రతి హామిని నెరవేర్చామని తెలిపారు. విపక్షాలు మూకుమ్మడిగా వచ్చిన తాను సింగిల్ గానే వచ్చి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
పెనమలూరులో జోగి రమేష్ పర్యటన
81
previous post