పెనమలూరులో జోగి రమేష్ పర్యటన

Jogi Ramesh

Advertisements

&NewLine;<p>కృష్ణా జిల్లా&comma; పెనమలూరులో మంత్రి జోగి రమేష్ సుడిగాలి పర్యటన చేశారు&period; ఈ సందర్భంగా పెనమలూరు నియోజకవర్గం లో ఇంటింటికి తిరిగి పార్టీ శ్రేణులను పలకరించారు&period; పెనమలూరు నుంచి తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని తెలిపారు&period; వైసీపీ ప్రభుత్వంలో ప్రజలందరు సుభిక్షంగా ఉన్నారని&comma; మరోసారి జగన్ కే ఓటు వేసేందుకు ప్రజలు ఆశక్తి చూపుతున్నారని అన్నారు&period; ఇచ్చిన ప్రతి హామిని నెరవేర్చామని తెలిపారు&period; విపక్షాలు మూకుమ్మడిగా వచ్చిన తాను సింగిల్ గానే వచ్చి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..