శ్రీశైలం మల్లన్న సన్నిధిలో ఏపీ, తెలంగాణ హైకోర్టు జడ్జిలు…

Judges of AP and Telangana High Court in the presence of Srisailam Mallanna

Advertisements

&NewLine;<p>శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఏపీ హైకోర్టు జడ్జి దుర్గా ప్రసాదరావు&comma; తెలంగాణ హైకోర్టు జడ్జ్ లక్ష్మీనారాయణ అలిశెట్టి వేరు వేరు సమయాల్లో శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు&period; దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న జడ్జీల దంపతులకు ఆలయ మర్యాదలను అనుసరించి అర్చకులు&comma; వేదపండితులు ఆలయ ఈవో పెద్దిరాజు స్వాగతం పలికారు&period; అనంతరం జడ్జీల దంపతులు శ్రీస్వామివారికి రుద్రాభిషేకం&comma; అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు&period; దర్శనంతరం జడ్జీల దంపతులకు అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చకులు&comma; వేదపండితుల నుండి ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో పెద్దిరాజు శ్రీస్వామి అమ్మవారి శేషవస్త్రాలు&comma; తీర్థప్రసాదాలు అందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్