శ్రీవారి ఆలయంలో ఘనంగా కైశిక ద్వాదశి ఆస్థాన వేడుక.

Kaishika Dwadashi Asthanam

Advertisements

&NewLine;<p>కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శుక్రవారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక‌గా జ‌రిగింది&period; ఈ సంద‌ర్భంగా ఉదయం 4&period;30 నుండి 5&period;30 గంటల à°µ‌à°°‌కు శ్రీ‌దేవి&comma; భూదేవి à°¸‌మేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తిని ఆల‌à°¯ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వ‌హించారు&period; వేంకటతురైవార్‌&comma; స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు&period; అనంతరం ఉదయం 5&period;30 నుండి ఉదయం 7 గంట‌à°²‌ వరకు స్వామి&comma; అమ్మ‌వార్ల‌ను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.

తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.

పశ్చిమగోదావరి జిల్లా ఆలమూరులో నేలవాలిన 200 ఏళ్ల వేపచెట్టు.