రోడ్లను పరిశీలించిన కాకినాడ కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా

Advertisements

&NewLine;<p>సోమవారం తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల వలన ఉప్పాడ తీరంలో రోడ్లను పరిశీలించారు&period; ఈ సంద్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాను ప్రభావం వలన భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దని &comma; గ్రామాల్లోని ప్రజలు అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కలెక్టర్ సూచించారు&period; పునరావాస కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రజలు వాటికి తరలి వెళ్లాలని కలెక్టర్ కోరారు&period; ఉప్పడ ప్రాంతంలో రోడ్లు సక్రమంగానే ఉన్నాయని సముద్రం అలల వలన ఎటువంటి నష్టం వాటిల్ల లేదని కలెక్టర్ అన్నారు&period; జిల్లా కలెక్టర్ వెంట యూ కొత్తపల్లి తాసిల్దార్ &comma; సంబంధిత అధికారులు&comma; తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చీర కట్టు, నుదుటన బొట్టుతో ఓ భారత నటి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొట్టింది.

దేశం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ.

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..