కేసిఆర్ నయా నిజాంలాగే పాలన చేస్తున్నాడు..

Advertisements

&NewLine;<p>ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ తెలంగాణా ఇస్తే కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆ పార్టీ అగ్రనేత జైరామ్ రమేష్ ఆరోపించారు&period; ఒక్క హైదరాబాద్ తప్ప ఎక్కడా అభివృద్ధి అనేది లేనే లేదన్నారు&period; ఖమ్మం నగరంలో ఆయన కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు&period; ఎన్నికల వ్యూహాలపై చర్చించారు&period; పార్టీ స్థితిగతులను సమీక్షించారు&period; బీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు&period; నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు&period; యువకులను ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు&period; ఇక TSPSC అవినీతికి కేరాఫ్ గా మారిందని జైరాం రమేష్ విమర్శించారు&period; పేపర్లు అమ్ముకోవడం దారుణమన్నారు&period; మరికొన్ని రోజుల్లో కేసీఆర్ దుర్మార్గ పాలనకు పుల్ స్టాప్ పడుతుందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..

బంగారం దిగుమతులను తగ్గించేందుకు కొత్త వ్యూహం..