వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న కేశినేని నాని..

kesineni nani to join in ycp

Advertisements

&NewLine;<p>అమరావతి&comma; ఈనెల 11న వైసీపీ తీర్థం పుచ్చుకోవటానికి రంగం సిద్ధం చేసుకున్న కేసినేని నాని&period; తనతో పాటు మరో 5 అసెంబ్లీ సీట్లు కోరిన నాని&period; విజయవాడ తూర్పు నుండి తన కూతురు కేసినేని శ్వేతకు&period; విజయవాడ పశ్చిమ నుండి ఎంఎస్ బేగ్&comma; నందిగామ నుండి కన్నెగంటి జీవరత్నం&comma; తిరువూరు నుండి నల్లగట్ల స్వామి దాసుకు&comma; మైలవరం నుండి బొమ్మసాని సుబ్బారావుకు ఇవ్వమని అడిగిన నాని&period; తనకు ఎంపీ పదవి తోపాటు రెండు సీట్లు మాత్రమే వాగ్దానం చేసిన అధిష్టానం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.