కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Kishan Reddy

Advertisements

&NewLine;<p>బీజేపీ మేనిఫెస్టో పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు&period; బీసీ ముఖ్యమంత్రి హామీ పట్ల తెలంగాణ ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తుందన్నారు&period; నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ యువత&comma; మహిళలు ప్రధాని మోదీకి అండగా నిలబడుతున్నారన్నారు&period; బీజేపీ&comma; కాంగ్రెస్ కుటుంబాల నుంచి వచ్చినవారు కూడా బీజేపీకి జైకొడుతున్నట్లు చెప్పారు&period; ఒక మాట చెబితే దానికి కట్టుబడి ఉండేది బీజేపీ మాత్రమేననే అభిప్రాయం అందరిలోనూ ఉందన్నారు&period; కాంగ్రెస్&comma;బీజేపీ మాటలు కొటలు దాటుతాయని&comma; కానీ చేసే పని మాత్రం ప్రగతి భవన్&comma; గాంధీ భవన్ కూడా దాటవని ఎద్దేవా చేశారు&period; ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని&comma; కానీ ప్రజలకు విషాదమే మిగిల్చిందని ధ్వజమెత్తారు&period; బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి దాదాపు పదేళ్లవుతోందని&comma; కానీ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..