చంద్రబాబు ఉడత ఊపులకు భయపడేది లేదు – కొడాలి నాని

kodali nani fires on cbn

Advertisements

&NewLine;<p>కృష్ణా జిల్లా&comma; గుడివాడ చంద్రబాబు పై ఫైర్ అయిన మాజీ మంత్రి కొడాలి నాని&period; కోడాలి నాని మాట్లాడుతూ&period;&period; నేడు గుడివాడలో టిడిపి వర్ధంతి చేసి&comma; చంద్రబాబు పిండం పెట్టాడు&period; తనపై&comma; సీఎం జగన్ పై పిచ్చి ఆరోపణలు చేసి&comma; సొల్లు నాయుడు వెళ్ళాడు&period; సీఎం లుగా వైఎస్ఆర్&comma; జగన్ హయాంలో ఇళ్ల స్థలాలు&comma;నీటి అవసరాలకు 6వందల ఎకరాల భూసేకరణ చేశారు&period; 14ఏళ్లు సీఎం గా ఉన్న చంద్రబాబు పేదల కోసం ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తా&period; ఎన్నికల్లో పోటీ చేయను&comma; మగాడివైతే నా సవాల్ స్వీకరించాలని ఛాలెంజ్ చేసిన కొడాలి నాని&period; చావటానికైన సిద్ధంగా ఉన్నా&period; చంద్రబాబు ఉడత ఊపుడికి భయపడను&period; గుడివాడలో చంద్రబాబు పిచ్చి కబుర్లు ఎవ్వరూ నమ్మరు&period; నేను గుడివాడ ముద్దు బిడ్డను&period; నాలుగు సార్లు గెలిచిన చరిత్ర నాది&comma; మరో నాలుగేళ్లు గెలుస్తా&period; చంద్రబాబు పార్టీని ఎన్ని సార్లు గెలిపించారు&period; తెలంగాణ లో బూ స్థాపితం చేశాడు&period; ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు&period; 5వేల కుర్చీలు వేసి పది నియోజకవర్గాల నుండి మనుషులని రప్పించి చంద్రబాబు ఏం సాధించారు&period; లోకేష్ కు అడ్డు వస్తాడనే జూ ఎన్టీఆర్ పైకి&comma; బాలయ్యను వదిలాడు&period; లోకేష్ లాంటి కొడుకు శత్రువుకు కూడా ఉండకూడదు&period; వైఎస్సార్ కొన్న స్థలంలో&comma; టిడ్కో ఫ్లాట్ల పునాదులు వేసి చంద్రబాబు వదిలేసాడు&period; కనీసం కాంట్రాక్టర్ కు డబ్బు కూడా చెల్లించలేదు&period; అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేసి&period; పూర్తి స్థాయి అభివృద్ధి చేసిన లబ్ది దారులకు అప్పగించిన ఘనత సీఎం జగన్ ది&period; 75ఏళ్లు వచ్చి కూడా చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు&period; ఎన్టీఆర్ గంజాయి మొక్క అని చెప్పి&comma; సీఎం పదవి దోచుకున్న రోజులను ఎవ్వరూ మర్చిపోరు&period; కాంగ్రెస్ దగ్గర ఓనమాలు నేర్చుకున్న చంద్రబాబు మా గురించి మాట్లాడటం హాస్యాస్పదం&period; మరదలిని చంపి&comma; తమ్ముడిని పిచ్చొడిని చేసిన దుర్మార్గుడు చంద్రబాబుకు తన గురించి మాట్లాడే అర్హత లేదు&period; తనకు బూతుల కోటలో ఎమ్మెల్యే పదవి వస్తే&comma; కోతల కోటాలో చంద్రబాబుకు వచ్చిందా అని ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..