నల్గొండ అభివృద్ధి మా లక్ష్యం- మంత్రి కోమటిరెడ్డి

komati reddy venkata reddy

Advertisements

&NewLine;<p>యాదాద్రి భువన గిరి జిల్లా&period; మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ&comma; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం&period; ముఖ్యమైన శాఖలు జిల్లా మంత్రుల దగ్గరే ఉన్నాయి 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని మరోసారి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోటగా నిరూపితమైంది&period; డిసెంబర్ 3న నిజమైన తెలంగాణ సిద్ధించింది&period; వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తాం&period; నల్గొండ అభివృద్ధి మా లక్ష్యం&period; ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయము&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..