కొండపల్లి పారిశుద్ధ్య కార్మికుల బిక్షాటన నిరసన..

municipal workers protest

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా&comma; మైలవరం నియోజకవర్గం&comma; ఇబ్రహీంపట్నం మండలం మున్సిపాలిటీ కార్మికుల బిక్షాటన&period; గత 15రోజుల నుండి ఇబ్రహీంపట్నం&comma; కొండపల్లి మున్సిపాలిటీ కార్మికుల సమ్మెకు మద్దతుగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు దేవాభక్తుని నాగబాబు మద్దతు పలికారు&period; ఈ సందర్భంగా నాగబాబు<br>పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం మాట్లాడుతూ గత 15 రోజులుగా జరుగుతున్న సమ్మెకు ప్రభుత్వం ఇకనైనా స్పందించి పారిశుద్ధ్య కార్మికుల న్యాయ పరమైన కోరికలు పరిష్కరించాలన్నారు&period; ఈ కార్యక్రమంలో ఎం&period;సి&period;పి&period;ఐ&period;యు నాయకులు గొల్లపూడి ప్రసాద్&comma; జనసేన నాయకులు సిరిపురం సురేష్&comma; దారపురెడ్డి నాగభూషణం&comma; ధనుంజయ్&comma; తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నల్గొండ జిల్లా ముదిమాణిక్యం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.

స్వతంత్ర భారత్‌లో తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ చేసింది..

ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు.