రోడ్డు షోలో కేటీఆర్..

KTR

Advertisements

&NewLine;<p>సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో BRS ఎమ్మెల్యే అభ్యర్ధి సైదిరెడ్డి తరపున రోడ్డు షోలో కేటీఆర్ పాల్గొన్నారు&period; కేటీఆర్ మాట్లాడుతూ ఈ ర్యాలీ ఎన్నికల ర్యాలీలా లేదు విజయోత్సవ ర్యాలీలా ఉంది &period; రెండేళ్లలో సైదిరెడ్డి చేసిన పని 2టర్మ్ లు మంత్రిగా ఉన్న ఉత్తమ్ కూడా చేయలేదు&period;&period; ఉప ఎన్నికల్లో సీఎం హుజూర్ నగర్ కు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చారు… తండాలు గ్రామపంచాయితీలు గా చేసిన ఘనత కెసిఆర్ దే&period;&period;సెవాలాల్ జయంతి అధికారికంగా నిర్వహించింది మా ప్రభుత్వమే&comma; కరెంట్ కావాలో కాంగ్రెస్ రావాలో మీరే నిర్ణయించుకోండి&period; కాంగ్రెస్ ఉదయ్ పూర్ డిక్లరేషన్ లో కుటుంబంలో ఒక్కరికే టికెట్ ఆన్నవాళ్లు&period;&period;ఈరోజు ఎంతమంది పోటీ చేస్తున్నారు…అక్కడ ఇచ్చిన హామీనే నిలబెట్టుకోలేదు…మిగతా గ్యారెంటీలకు గ్యారెంటీయే లేదు&period; స్కాములు చేయాలే&period;&period; రాష్ట్రాన్ని మింగేయలి ఇదే కాంగ్రెస్ నినాదం&period;&period; రేవంత్ రెడ్డి మూడు గంటలు కరెంటు చాలు అంటాడు&period; ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబందు దుబారా అని చెబుతున్నాడు&period;&period; భట్టి విక్రమార్క ధరణి రద్దు చేస్తా అంటాడు&period;&period;ఇలాంటి వాళ్ళకా మనం ఓట్లు వేసేది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బంగారంపై మోదీ మాస్టర్ ప్లాన్..?

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

బంగారం, వెండిపై కేంద్రం కీలక నిర్ణయం..