కొండచిలువ దాడిలో గొర్రె పిల్ల మృతి…

Lamb killed in python attack

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం రామసముద్రం గ్రామంలో శనివారం సాయంత్రం ఓ కొండచిలువ గొర్రె పిల్లని అమాంతం చుట్టుకుని మింగడానికి ప్రయత్నించగా గమనించిన గ్రామస్తులు కొండచిలువ భారీ నుండి గొర్రె పిల్లని విడదీశారు&period; కానీ అప్పటికే నిమిషాల వ్యవధిలోనే గొర్రె పిల్ల ప్రాణాలు కోల్పోయింది&comma; బాధితులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు&comma; విష సర్పాల బారి నుండి రక్షించాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..