Latest News

ములుగులో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష.

<p>ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు సన్నాహాలు వేగవంతం చేస్తున్నారు&period; వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులు&comma; మేడారం అభివృద్ధి పనులు&comma; సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి సీతక్క జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు&period;à°ˆ సమావేశంలో జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులు&comma;…

Read more

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో విచారణ.

<p>టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన నిందితుడిగా ఉన్న సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ ఇవాళ నాంపల్లి కోర్టులో జరిగింది&period; ప్రస్తుతం షూటింగ్ కోసం ముంబైలో ఉన్న కారణంగా&comma; అల్లు అర్జున్ à°ˆ విచారణకు కోర్టు అనుమతితో వర్చువల్…

Read more

న్యూయార్క్ నగరంలోని ఈస్ట్ రివర్‌లో కూలిన విమానం.

<p>పలువురు ప్రయాణికులతో కూడిన à°’à°• సీప్లేన్ న్యూయార్క్ నగరంలోని ఈస్ట్ రివర్‌లో కూలిపోయింది&period; మాన్‌హాటన్‌లోని FDR డ్రైవ్ వద్ద ఉన్న మెరీనా సమీపంలో నీటిలో à°’à°• విమానం కూలిపోయిందన్న సమాచారం మేరకు తాము స్పందించినట్లు న్యూయార్క్ సిటీ ఫైర్ డిపార్ట్ మెంట్…

Read more

విశాఖ బీచ్ శుభ్రతకు ఐదేళ్ల పాటు యంత్రాల నిర్వహణకు టెండర్లు.

<p>విశాఖపట్నం బీచ్‌లను మరింత పరిశుభ్రంగా మార్చి పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో జీవీఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు&period; బీచ్‌à°² ఇసుకలో చెత్త పేరుకుపోకుండా యంత్రాలతో శుభ్రపరిచే కార్యక్రమాన్ని మరో ఐదేళ్లపాటు కొనసాగించనున్నారు&period; ఆర్కే బీచ్&comma; కోస్టల్ బ్యాటరీ&comma; పెదజాలారిపేట&comma; అప్పూఘర్ వంటి…

Read more

టెస్లా ఉద్యోగుల AI వినియోగంపై వారానికి 200 డాలర్ల పరిమితి.

<p>ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ తన ఉద్యోగులు ఉపయోగిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌పై కొత్త పరిమితులు విధించింది&period; ప్రతి ఉద్యోగి వారానికి గరిష్టంగా 200 డాలర్లు అంటే సుమారు 19 వేల రూపాయలు మాత్రమే AI టూల్స్ వినియోగానికి ఖర్చు…

Read more

నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన.

<p>నేటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ప్రారంభం కానుంది&period; తొలి విడతలో జూలై 6 నుంచి 8 వరకు ఇండోనేషియాలో పర్యటించి à°† దేశ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు&period;à°† తర్వాత జూలై 8 నుంచి…

Read more

సియోల్‌లో భారత రాయబారితో మంత్రి నారా లోకేష్ భేటీ.

<p>దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో భారత రాయబారి గౌరంగలాల్ దాస్‌తో మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు&period; ఏపీలో కొరియా పెట్టుబడులను ఆకర్షించే అంశంపై విస్తృతంగా చర్చించారు&period;ఇండియా సెమీకండక్టర్ మిషన్&comma; ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4&period;0కు అనుగుణంగా శాంసంగ్&comma; ఎల్‌జీ&comma; ఎస్‌కె…

Read more

ముంబైలో ఘోర ప్రమాదం.

<p>ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి&period; à°—à°¤ కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో నగరం అతలాకుతలమవుతోంది&period; ప్రధాన రోడ్లు&comma; లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి&period; పలు ప్రాంతాల్లో చెట్లు&comma; ఇళ్లు కూలిపోతున్నాయి&period; భారీ వర్షాలకు ముంబై మాన్‌ఖుర్ద్‌లోని…

Read more

60 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి పీటలెక్కిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.

<p>బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు&period; ఆయన తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్నారు&period; అతికొద్ది మంది కుటుంబ సభ్యులు&comma; సన్నిహితుల సమక్షంలో ముంబైలో à°ˆ వేడుక నిరాడంబరంగా జరిగింది&period; ఇది ఆమిర్…

Read more

సోనీ లివ్ లో క్రేజీ ప్రాజెక్ట్‌తో కొత్త హిస్టరీని క్రియేట్ చేయబోతోన్నస్టార్ హీరోయిన్‌ సమంత.

<p>సమంత ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్‌తో దూసుకుపోతున్నారు&period; ఈక్రమంలో సమంత మరో అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నారు&period; క్రియేటివ్ కంటెంట్ కోసం సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటూ క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో సమంత భాగమ‌వుతున్నారు&period; అతి పెద్ద ఓటీటీ మాధ్య‌మాల్లో à°’à°•‌టైన‌ సోనీ లివ్ à°¤‌మిళంలో…

Read more