న్యాయవాదుల నిరసన ర్యాలీ…..

Lawyers protest rally

Advertisements

&NewLine;<p>బద్వేల్ పట్టణంలో ఏపీ టైటిలింగ్ ల్యాండ్ యాక్టును ఉపసంహరించు కోవాలంటూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక న్యాయవాదులు నిరసన ర్యాలీ చేపట్టారు&period; ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సి వి ఎన్ ప్రసాద్&comma; సీనియర్ న్యాయవాది దేవి రెడ్డి బ్రహ్మ రెడ్డి మాట్లాడుతూ…&period; ఈ ప్రభుత్వం న్యాయవ్యవస్థకు సంబంధించిన విధులను తగ్గిస్తూ న్యాయవ్యవస్థ ను నిర్వీర్యం చేస్తోందని&comma; న్యాయస్థానాలు చేయాల్సిన అధికారాలను రెవిన్యూ వ్యవస్థకు కట్టబెట్టడం దారుణమని తెలిపారు&period; భూ సమస్యలు&comma; సెక్షన్ 8 ప్రకారం న్యాయస్థానాల పరిధిలో లేకుండా&comma; సిపిసి అండ్ ఎవిడెన్స్ యాక్ట్ లేకుండా&comma; భూ సమస్యలు పరిష్కారం కావని అన్నారు&period; ఏపీ టైటిలింగ్ 2022 యాక్ట్ ఈ ప్రభుత్వం రద్దు చేయకపోతే భవిష్యత్తులో భూ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని&comma; కావున ప్రభుత్వం వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు&period; ఈ కార్యక్రమంలో ప్రదీప్ కుమార్&comma; రాజేశ్వరరావు&comma; ఈసీ ఓబుల్ రెడ్డి&comma; డివిఎస్సార్ కృష్ణ&comma; రమణ రెడ్డి&comma; తదితర న్యాయ వాదులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..

భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి అమెరికాలో భారీ ఉపశమనం లభించింది..

చీర కట్టు, నుదుటన బొట్టుతో ఓ భారత నటి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొట్టింది.