వాహనం ఢీకొని చిరుతపులి మృతి…

Leopard dies after being hit by a vehicle

Advertisements

&NewLine;<p>తమిళనాడులో మృతి చెందిన చిరుత పులి&period;&period; మృతిచెందిన చిరుతపులిను ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో వేసి వెళ్లిన తమిళనాడు ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్న చిత్తూరు డిఎఫ్ఓ చేతన్ కుమార్ తమిళనాడులో మృతి చెందిన చిరుతపులిని ఆంధ్రలో వేయాల్సిన అవసరం ఏమి అని ప్రశ్నించారు&comma; చిరుతపులిని వేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని చిత్తూరు డిఎఫ్ఓ చేతన్ కుమార్ అన్నారు&period; గతంలో కూడా ఇదే తరహాలో ఆంధ్ర ఫారెస్ట్ అధికారులకు తమిళనాడు ఫారెస్ట్ అధికారులకు మధ్య ఏనుగులు విషయంలో గొడవలు పడ్డ ఘటనలు కూడా ఉన్నాయి… &period;చిత్తూరు జిల్లా వి కోట మండలం నాయకనేరి అటవీ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి ప్రాంతంలో అటవీ మార్గంలోని ఆంజనేయస్వామి ఆలయం దాటక మలుపులో గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతి చెంది రోడ్డు మధ్యన పడి ఉంది&period;&period;అటుగా వెళ్లిన వాహనదారులు చిరుత మృతి చెంది పడి ఉండటాన్ని గుర్తించి అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు&period;&period; పలమనేరు అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన చిరుతపులిని పోస్టుమార్టం చేసేందుకు తరలించారు&period;మృతి చెందిన చిరుతకు పదేళ్ల వయసు ఉంటుందని ఆడ చిరుతగా గుర్తించారు&period;&period;ఇంత వయసు ఉన్న చిరుత ఒంటరిగా ఉండే అవకాశం ఉండదని తోడుగా మరో చిరుత ఉండే అవకాశం ఉంటుందని అడవి శాఖ వారు భావిస్తున్నారు&period;&period;అనంతరం చిరుతపులిని పోస్ట్మార్టం చేసి దహనం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..