ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలు స్వాహా..

adudham andhra program

Advertisements

&NewLine;<p>రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఉమ్మడి పశ్చిమగోదావరి లో అస్తవ్యస్తంగా మారింది&period; ఏలూరు ఇండోర్ స్టేడియంలో గత మూడు రోజులుగా తూతూ మంత్రంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు&period; కనీసం క్రీడాకారులకు క్రికెట్ కి సంబంధించిన క్రీడ పరికరాలు అందజేయకుండా క్రీడలు నిర్వహిస్తున్నారు&period; కొన్ని ప్రదేశాలలో ప్రభుత్వం ఇచ్చినటువంటి క్రీడ పరికరాలు నాసిరకంగా ఉండటం వల్ల క్రీడాకారులే తమ క్రీడ పరికరాలను ఏర్పాటు చేసుకోవడం తో పలు విమర్శలు కు తావిస్తున్నాయి&period; క్రీడలను నిర్వహిస్తున్న అధికారులను వివరణ అడగగా పొంతనలేని సమాధానం చెబుతూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు&period; ఆడుదాం ఆంధ్ర క్రీడల పేరుతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ప్రజా ధనం దుర్వినియోగం చేస్తుందని పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు&period; దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు ఏలూరు ఇండోర్ స్టేడియం నుంచి అందిస్తారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..