95
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: తాడేపల్లిలో లోకేష్ హామీలు…
గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గం…
తాడేపల్లిలో రాధా రంగ నగర్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్(Lokesh). వేలాదిగా రచ్చబండలో పాల్గొన్న స్థానిక ప్రజలు.
నియోజవర్గంలో ఎక్కువగా మంచినీటి సమస్య ఉంది. తీర్చేందుకై ప్రతి ఇంటికి కులాయి ఏర్పాటు చేస్తా. ఎన్నో సంవత్సరాలుగా వేలాది కుటుంబాలు ఇరిగేషన్ ఎసైన్ ల్యాండ్స్ లో నివాసం ఉండే పేదలకు శాశ్వత నివాస పట్టాలు ఏర్పాటు చేస్తా హామీ ఇచ్చిన లోకేష్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: తాడేపల్లిలో లోకేష్ హామీలు…