ఎస్మా చట్టంపై స్పందించిన లోకేశ్..

lokesh

Advertisements

&NewLine;<p>అంగన్వాడీ కార్యకర్తలు&comma; సహాయక సిబ్బందిపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు&period; అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం నియంత పోకడలకు పరాకాష్ఠ అని విమర్శించారు&period; ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిరసనలు చేయడం కూడా నేరమా&quest; అని ప్రశ్నించారు&period; ఎస్మా ప్రయోగం&comma; జీతంలో కోత నియంత పోకడలకు ప్రబల నిదర్శనం అని పేర్కొన్నారు&period; తక్షణమే ప్రభుత్వం జీవో నెం&period;2ను వెనక్కి తీసుకోవాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు&period; అంతిమంగా నెగ్గేది అంగన్వాడీలేనని అన్నారు&period; ఏపీలో అంగన్వాడీల ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..