ఢిల్లీకి ఏపీ మంత్రి నారా లోకేష్ …

Advertisements

<p>మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు&period; ఈ పర్యటనలో మంత్రి లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు&period; లోకేష్‌తో పాటు పలువురు కూటమి నేతలు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మను కలవనున్నారు&period; ఏపీ రాజధానిగా అమరావతికి ఇటీవల పూర్తి చట్టబద్ధత లభించింది&period; పార్లమెంట్‌ ఉభయసభలు ఆమోదించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో చట్టరూపం దాల్చింది&period; ఈ క్రమంలోనే అమరావతి రైతులు కల నెరవేరింది&period; ఈ సందర్భంగా ప్రజల తరపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలని కూటమి నేతలు నిర్ణయించారు&period; ఈ మేరకు రాష్ట్రపతిని మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ&comma; జనసేన&comma; బీజేపీ కూటమి నేతలు కలవనున్నారు&period; దీని కోసం నిన్న ఢిల్లీకి వెళ్లిన మంత్రి నారా లోకేష్&&num;8230&semi; ఇవాళ రాష్ట్రపతి ముర్ముతో భేటీ కానున్నారు&period; రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ఆమోదం తెలపడంపై కృతజ్ఞతలు చెప్పనున్నారు&period; ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆమెకు అమరావతి విశిష్టతలు తెలియజేసే బుక్ లెట్‌ను అందజేయనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.