59
కాకినాడ జిల్లా, గండేపల్లి మండలం, జెడ్ రాగంపేట నేషనల్ హైవే పై రాజమండ్రి నుంచి వైజాగ్ చేపల్లోడుతో వెళుతున్న లారీ హైవే పక్కకు దిగిపోవడంతో లారీలో ఉన్న చేపల బాక్సులు అన్ని క్యాబిన్ మీద పడడంతో క్యాబిల్లో ఉన్న డ్రైవర్ క్లీనర్ ఇద్దరూ అక్కడికక్కడే మృతి.