నిలిచిపోయిన బూడిద రవాణా

Lorry Owners Strike

Advertisements

&NewLine;<p>రామగుండం ఎన్ టి పి సి పరిశ్రమలో బూడిద రవాణా నిలిచిపోయింది&period; గత 14 రోజులుగా ట్రాన్స్ పోర్టు లారీ యజమానులు సమ్మె చేస్తున్నారు&period; ఈ క్రమంలో యజమానులు కాంటాక్ట్ తీసుకున్న వాహనాలను అనుమతించకపోవడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది&period; ఎన్టిపిసి పరిశ్రమలో బొగ్గును మండించడం ద్వారా వచ్చే బూడిదను కొందరు టెండర్ ద్వారా కాంట్రాక్ట్ దక్కించుకున్నారు&period; దీంతో తమకు ఉపాధి లేకుండా పోయిందని యజమానులు సమ్మె బాట పట్టారు&period; ఎన్టిపిసి లో బూడిద రవాణాను తమకు అప్లై చేయించాలని&comma; స్థానికులుగా తమకు హక్కు ఉందని వారి డిమాండ్ చేస్తున్నారు&period; అయితే యాజమాన్యం ససేమిరా అనడంతో వారు ఇతర ప్రాంతాలకు రవాణా చేసే వాహనాలను అడ్డుకున్నారు&period; దీంతో గత పది రోజులుగా ఎన్టిపిసి నుండి ఇతర ప్రాంతాలకు బూడిద రవాణా నిలిచిపోయింది&period; తమ హక్కులు సాధించేవరకు సమ్మె కొనసాగుతుందని లారీ యజమానులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి వెనుక అమెరికా హస్తం ఉందా..?

ఢిల్లీలో యూఎస్-ఇండియా న్యూక్లియర్ సదస్సులో మంత్రి లోకేష్‌.

రాయల్ ఎన్ ఫీల్డ్ భారీ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..