కోటి మట్టి శివలింగాలతో మహా కుంభాభిషేక ఏర్పాట్లు….

crores of clay Shivalingas

Advertisements

&NewLine;<p>ఆస్ట్రేలియాకు చెందిన హిందూ ఆధ్యాత్మిక భక్తురాలు జోర్డి మూర్ హిందూ ధర్మంపై నమ్మకంతో చతురామ్నాయ పీఠాలను పాదయాత్రగా నడిచి వెళ్లాలని సంకల్పంతో 6410 కిలోమీటర్లు 8 నెలల కాలం నుంచి నడుస్తున్నటువంటి ఆమె మన ప్రాంతం మీదిగా వెళ్లడం జరుగుతుంది&period; ఇర్రిపాక లో జరగనున్న మహా కుంభాభిషేకానికి కోటి మట్టి శివలింగాల తయారీలో పాల్గొనడానికి సోమవరం గ్రామం వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు&period; అక్కడ ఆమెకు జ్యోతుల లక్ష్మీదేవి&comma; జ్యోతుల అనీష్ నెహ్రూ&comma; ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు ఘనంగా స్వాగతం పలికారు&period; అనంతరం అక్కడ నుండి ఆమె వెంట లక్ష్మీదేవి&comma; అనీష్ నెహ్రూ పాదయాత్ర చేసుకుంటూ ఇర్రిపాక శివాలయం వద్దకు చేరుకున్నారు&period; అక్కడ వేద పండితులు&comma; జ్యోతుల మణి పూర్ణకుంభంతో స్వాగతం పలికి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మట్టి శివలింగాల తయారీలో పాల్గొని మహా కుంభాభిషేక విషయాలను లక్ష్మీదేవిని మణిని అడిగి తెలుసుకున్నారు&period; ఈ తయారవుతున్న కోటి మట్టి శివలింగాలతో ఇక్కడే మహా కుంభాభిషేకం నిర్వహిస్తామని ఆ ఏర్పాట్లను ఆమెకు వివరించిన రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ మట్టి శివలింగాల తయారీలో జగ్గంపేట ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు సుమారు వందమంది పాల్గొని మట్టి శివలింగాలు తయారు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష..