దిగ్విజయంగా ముగిసిన మహా యజ్ఞం…

Athirudra Maha Yajna with Chandi concluded

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో గత 11 రోజులుగా కొనసాగుతున్న చండీ సహిత అతిరుద్ర మహా యజ్ఞం నేటి తో దిగ్విజయంగా ముగిసింది&period; రుత్వికుల మంత్రోచ్చారణనలతో శ్రీ వాసుదేవానంద స్వామి సమక్షంలో పూర్ణాహుతి కార్యక్రమం జయప్రదంగా పూర్తయింది&period; సి వి అర్ గ్రూప్ చైర్మన్ చలసాని వెంకటేశ్వరరావు దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారు&period; లోకకళ్యాణార్థం నిర్వహించిన ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యం కావటం మహా భాగ్యమని పండితులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..