వైభవంగా ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

Srisaila Mahakshetra

Advertisements

&NewLine;<p>శ్రీశైల మహాక్షేత్రంలో మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు<&sol;a> వైభవంగా ప్రారంభం కానున్నాయి&period; ఈ నేపథ్యంలో క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మల్లన్న భక్తులకు దేవస్థానం చేపట్టాల్సిన సౌకర్యాలపై ఇవాళ జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు&period; దేవస్థాన పరిసాలన భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ఈ సమీక్షకు కర్నూలు&comma; నంద్యాల&comma; ప్రకాశం జిల్లాలకు చెందిన అన్ని శాఖల అధికారులు హాజరుకానున్నారు&period; మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన పనులపై శాఖలవారీగా సమీక్ష నిర్వహిస్తారు&period; మంచినీటి సరఫరా&comma; క్యూలైన్ల క్రమబద్ధీకరణ&comma; వసతి&comma; లైటింగ్ ఏర్పాట్లు&comma; ఉత్సవ క్రతువులు&comma; ట్రాఫిక్ క్రమబద్ధీకరణ&comma; పార్కింగ్ ప్రదేశాలు&comma; ఆరుబయలు తాత్కాలిక వసతి&comma; శౌచాలయాలు తదితర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నారని ఈఓ పెద్దిరాజు తెలిపారు ఈ సమావేశానికి మూడు జిల్లాల అధికారులు సిబ్బంది పాల్గొంటారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..