బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డ మహేశ్వర్ రెడ్డి

Maheshwar Reddy

Advertisements

&NewLine;<p>కేసీఆర్ సర్కారు తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేసిందని బీజేపీ విమర్శించింది&period; అసెంబ్లీలో ఆర్థిక అంశాలపై చర్చలో మాట్లాడిన ఆ పార్టీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు&period; కనిపించిన చోటల్లా అప్పులు చేశారని దుయ్యబట్టారు&period; కాళేశ్వరంలాంటి పెద్ద ప్రాజక్టు కోసం ప్రపంచ బ్యాంకు&comma; ఏడీబీ వద్ద కాకుండా వాణిజ్య బ్యాంకుల్లో అప్పులు తెచ్చారని ఆరోపించారు&period; ఇలా అయితే ప్రజలపై ఆర్థికభారం పడదా అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..