భూకబ్జా కేసుపై మల్లారెడ్డి వివరణ

Mallareddy

Advertisements

&NewLine;<p>మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో తనపై కేసు నమోదైన విషయం వాస్తవమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే&comma; మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు&period; దీనిని ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా చూడట్లేదని అన్నారు&period; భూకబ్జాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని&comma; ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు&period; శామీర్ పేట్ మండలంలోని కేశవాపురం గ్రామంలో 47 ఎకరాల భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని గ్రామస్థులు ఆరోపించారు&period; ఎన్నికల సమయంలో రాత్రికిరాత్రే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని మండిపడ్డారు&period; తన అనుచరులతో కలిసి మల్లారెడ్డి ఈ దందా చేశారని కేశవాపురం గ్రామస్థులు చెప్పారు&period; దీనిపై పోలీసులను ఆశ్రయించగా మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు తొమ్మిది మంది&comma; తహసీల్దార్ పై కేసు నమోదు చేశారని వివరించారు&period; మల్లారెడ్డిపై ఎస్సీ&comma; ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు&period; మాజీ మంత్రి అనుచరులపై చీటింగ్ కేసు నమోదు చేశామన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"2dapSgMbz1"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;gaddam-prasad-kumar-as-the-new-speaker-of-the-assembly&sol;amp&sol;">నూతన అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నూతన అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;gaddam-prasad-kumar-as-the-new-speaker-of-the-assembly&sol;embed&sol;&num;&quest;secret&equals;BMTDL17PKC&num;&quest;secret&equals;2dapSgMbz1" data-secret&equals;"2dapSgMbz1" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"adCLtaX662"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;bhatti-vikramarka-entered-praja-bhavan-with-his-family&sol;amp&sol;">ప్రజాభవన్ లోకి కుటుంబ సమేతంగా అడుగుపెట్టిన భట్టి విక్రమార్క<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రజాభవన్ లోకి కుటుంబ సమేతంగా అడుగుపెట్టిన భట్టి విక్రమార్క&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;bhatti-vikramarka-entered-praja-bhavan-with-his-family&sol;embed&sol;&num;&quest;secret&equals;ZsLDCjZBbi&num;&quest;secret&equals;adCLtaX662" data-secret&equals;"adCLtaX662" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..