మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

Mamata Banerjee

Advertisements

&NewLine;<p>వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం 40 సీట్లు కూడా వస్తాయో రావోనని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; ఇండియా కూటమిలో సీట్ల పంపకాల విషయంలో తేడాలు రావడపై మమత మండిపడ్డారు&period; వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోరాడాలనే నిర్ణయం మేరకు కాంగ్రెస్ తో సీట్ల పంపకాలకు టీఎంసీ సిద్ధమైందని మమత చెప్పారు&period; రాష్ట్రంలోని 42 సీట్లలో 2 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ చేసినట్లు వివరించారు&period; అయితే&comma; తమ ప్రతిపాదనకు కాంగ్రెస్ నేతలు ఒప్పుకోలేదని&comma; మరిన్ని సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపించారు&period; దీంతో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని టీఎంసీ నిర్ణయించిందని తెలిపారు&period; ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేవలం రెండు సీట్లు కాదు మొత్తం 42 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి సత్తా చూపించాలని మమతా సవాల్ విసిరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"167jQXYjOVI" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.