పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక దాడి.

Man cheats girl

Advertisements

&NewLine;<p>పెళ్లి చేసుకుంటానంటూ యువతిని నమ్మించాడు&period; శారీరకంగా లోబర్చుకొని ఎనిమిదేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడు&period; తాజాగా మరో యువతితో సంబంధం పెట్టుకున్న ఆ యువకుడిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేసి&comma; రిమాండ్‌కు తరలించారు&period; పోలీసుల కథనం ప్రకారం కోదాడకు చెందిన గంగినేని గణేశ్‌ &lpar;27&rpar; పదేళ్ల కిందట నగరానికి వచ్చి యూసుఫ్‌గూడలో ఉంటున్నాడు&period; ఎనిమిదేళ్ల కిందట అతడికి ఓ యువతి పరిచయమైంది&period; ప్రేమిస్తున్నానని ఆమెను నమ్మించి సన్నిహితంగా మెలిగిన గణేశ్‌&period; ఆమెను గదికి తీసుకెళ్లి శారీరకంగా లోబర్చుకున్నాడు&period; ఆమె వద్ద నుంచి డబ్బులు తీసుకొని జల్సాలు చేశాడు&period; బాధిత యువతిని పెళ్లి చేసుకుంటానని&comma; ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానంటూ నమ్మించాడు&period; అతడి మాటలు నమ్మిన యువతి సర్వస్వం అర్పించింది&period; ఆమె గర్భం దాల్చగా మూడుసార్లు అబార్షన్‌ చేయించాడు&period; ఇదిలా ఉండగా వరంగల్‌కు చెందిన మరో యువతితో సుమారు ఏడేళ్లుగా గణేశ్‌ శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు ఇటీవల బాధితురాలికి తెలిసింది&period; ఈ విషయం పై నిలదీసేందుకు ఈనెల 8à°¨ అతడి గదికి వెళ్లింది&period; అలాంటిదేమీ లేదని&comma; పెళ్లి చేసుకుందామంటూ గణపతి కాంప్లెక్స్‌ వద్దకు తీసుకొచ్చి స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు&period; ఆమె ఫోన్‌ పగలగొట్టారు&period; ఈ ఘటనపై బాధితురాలు రెండురోజుల కిందట జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా&period; కేసు నమోదు చేశారు&period; నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా&period; నేరం అంగీకరించాడు&period; అయితే&comma; ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పాడు&period; బాధితురాలు బుధవారం మరో ఫిర్యాదును జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఇచ్చింది&period; దీంతో గణేశ్‌తో పాటు ఇతర నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి&comma; ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.

వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.

భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.