శస్త్ర చికిత్స కోసం వస్తే మృతదేహాన్ని అప్పజెప్పారు..

Amrita Hospital

Advertisements

&NewLine;<p>హైదరాబాద్&period;&period; చౌటుప్పల్ మండలం తంగేడుపల్లి గ్రామానికి చెందిన సిలివెలు శేఖర్&lpar;47&rpar; అనే వ్యక్తి కి ముక్కు సమస్యతో ఎల్బీనగర్ చింతలకుంట అమృత హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు&period; ముక్కుకు శస్త్ర చికిత్స ఫెయిల్ కావడంతో సీరియస్ గా ఉందని చెప్పి వేరే హాస్పిటల్ కు తీసుకెళ్లాలని ఆసుపత్రి యాజమాన్యం సూచించారు&period; మలక్ పేట్ యశోద హాస్పటల్ కు తీసుకెళ్ళగా చనిపోయిన బాడీ నీ తీసుకొచ్చారని చెప్పిన యశోద వైద్యులు వెల్లడించారు&period; డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందిన శేఖర్ మృత దేహం తో ఆసుపత్రి వద్ద చనిపోయిన బాడీని ఇంచారని మృతుడి తమ్ముడు యాదయ్య&comma; బంధువులు హాస్పటల్ ముందు ఆందోళనకు దిగారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.